Laptop: పండుగల సీజన్లో ల్యాప్‌టాప్‌లు కొంటున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి..

|

Oct 03, 2022 | 9:01 PM

పండుగల సీజన్‌లో అనేక రకాల షాపులు, వెబ్‌సైట్‌లు భారీగా డిస్కౌంట్లతో ల్యాప్‌టాప్‌లను చాలా తక్కువ ధరలకే అమ్ముతామంటూ స్పేషల్‌ ఆపర్లు ఇస్తుంటాయి. వీరి వలలో చిక్కుకుని మీరు కూడా మోసపోకుండా ఉండాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..

1 / 5
పండుగల సీజన్‌లో అనేక రకాల షాపులు, వెబ్‌సైట్‌లు భారీగా డిస్కౌంట్లతో ల్యాప్‌టాప్‌లను చాలా తక్కువ ధరలకే అమ్ముతామంటూ స్పేషల్‌ ఆపర్లు ఇస్తుంటాయి. వీరి వలలో చిక్కుకుని మీరు కూడా మోసపోకుండా ఉండాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.

2 / 5
ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే ముందు.. అసలు ఎందుకు కొనాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. మంచి స్క్రీన్ ఉన్న ల్యాప్‌టాప్ కావాలా? మంచి ఫీచర్లు ఉన్న ల్యాప్‌టాప్ కావాలా? మంచి బ్యాటరీ ఉన్న ల్యాప్‌టాప్ కావాలా అనే విషయం నిర్ధారించుకుని ఆ తర్వాత కొనుగోలు చెయ్యాలి.

3 / 5
ఏ గాడ్జెట్ కొన్నామంచి బ్యాటరీ లైఫ్ ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అందుకు..ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ కాలం ఉండే ల్యాప్‌టాప్‌లను మాత్రమే కొనుగోలు చేయాలి. లేదంటే ఎక్కువ ఛార్జింగ్ పట్టే ల్యాప్‌టాప్‌లను కొనడం వల్ల కరెంట్‌ బిల్లు తడిసి మోపెడవుతుంది.

4 / 5
మంచి బ్యాటరీ లైఫ్ ఉన్న ల్యాప్‌టాప్‌ని ఎంచుకోవాలి

5 / 5
ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసేటప్పుడు ముందుగా చూడవలసిన విషయం దాని స్క్రీన్. మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి రిజల్యూషన్ స్క్రీన్‌తో ఉండే ల్యాప్‌టాప్ మోడల్‌ను మాత్రమే ఎంచుకోవాలి.