4 / 5
వన్ ప్లస్ నార్డ్ సీఈ2
ఇది 6 జీబీ ర్యామ్‌తో వచ్చే అత్యుత్తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో, 6.59 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 64 ఎంపీ + 2 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఈ ఫోన ప్రత్యేకతలు. అలాగే ఈ ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతును ఇస్తుంది. ముఖ్యంగా వన్‌ప్లస్ బ్రాండ్ లవర్స్‌కు బడ్జెట్‌లో అందుబాటులో ఉండే సూపర్ స్మార్ట్ ఫోన్ నిపుణులు చెబుతున్నారు.