Kiwi: రోజూ కివి తింటే… శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే..

శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, మినరల్స్‌ సరిగ్గా అందాలంటే మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంతో పాటు, కచ్చితంగా కొన్ని రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అలాంటి పండ్లలో కివీ ఒకటి. కివీలో ఉండే ఎన్నో పోషక గుణాలు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతీరోజూ కివీ తీసుకోవడం వల్ల శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Jul 28, 2024 | 10:20 AM

ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు నిద్రలేమి ప్రధానమైందని తెలిసిందే. అందుకే మంచి నిద్రకు కివీని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కివిలో పుష్కలంగా లభించే సెరటోనిన్‌ నిద్రకు ఉపకరించేందుకు సహాయ పడుతుంది. దీంతో సహజ సిద్ధంగా మంచి నిద్ర సొంతం చేసుకోవచ్చు.

1 / 5
ఇటీవల రక్తపోటుతో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి వారికి కివీ ఫ్రూట్‌ ఒక వరం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. కివీలో పుష్కలంగా ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది. బీపీ కారణంగా వచ్చే పక్షవాతం, టైప్‌-2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2 / 5
కివీ పండు విటమిన్‌ సికి పెట్టింది పేరు. ఇది చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కివీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మం పాలిపోకుండా, ముడతలు పడకుండా చేస్తుంది. కివీ ముక్కలను నేరుగా చర్మానికి రాసుకున్న మంచి ఫలితం ఉంటుంది

3 / 5
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా కివీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. 100 గ్రాముల కివీలో 3 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. దీంతో కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

4 / 5
తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉంచడంలో కూడా కివీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. విటమిన్‌ సికి పెట్టింది పేరైన కివీ రోగనిరోధక శక్తిని పెండంలో ఎంతగానో తోడ్పడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ క్రమబద్ధీకరణకు తోడ్పడుతాయి. ఫ్రీ రాడికల్స్‌ వల్ల శరీరానికి నష్టం జరగకుండా కివీ పండ్లు కాపాడుతాయి.

5 / 5
Follow us
రోజూ కివి తింటే... శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే..

వర్షాకాలం స్పెషల్‌..! బోడ కాకరకాయకు భలే డిమాండ్..ఆరోగ్యానికి ఔషధం

షూటింగ్‌లో మను మెరిసెన్.. మిగతా విభాగాల్లో ఇలా...

సౌత్ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్న హీరోలు వీళ్లే..

గుట్ట ఉన్నా కరిగిపోవాల్సిందే.. వెల్లుల్లితో బరువు ఇట్టే తగ్గొచ్చు

గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారా..? జాగ్రత్త..

కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం.. ప్రస్తుతం ఇలా

వివో నుంచి మరో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ మాములుగా లేవు

బోనాల పండగతో పాతబస్తీలో ఉత్సాహం
బోనాల పండగతో పాతబస్తీలో ఉత్సాహం
పిల్లిని దేవతగా పూజించే వింత ఆచారం.. శుభసూచకంగా గ్రామం నడిబొడ్డున