సెల్యూట్, ఫ్లవర్ బొకే డ్రిల్స్, ఒబిడియన్స్, రెఫ్యూజల్ ఆఫ్ ఫుడ్, లగేజ్ సెర్చ్, క్రాస్ వాక్, క్రైమ్ సీన్ డ్రిల్, క్యాచ్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రదర్శనలు ఇచ్చాయి. ఈ సందర్భంగా డ్రోన్ షో ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన క్రికెట్ గ్రౌండ్‌కు డిజిపి ప్రారంభోత్సవం చేశారు.