2 / 5
రీడర్స్ డైజెస్ట్ నివేదిక ప్రకారం.. ఎస్కలేటర్ పసుపు అంచుకు సమీపంలో బ్రష్‌లను కలిగి ఉంటుంది. ఈ పసుపు రంగు అంటే ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు, మీ పాదాలను ఈ గుర్తుకు దూరంగా ఉంచండి. రెండు వైపులా ఉన్న బ్రష్ మన బట్టలు, ఇతర సన్నని వస్తువులు ఎస్కలేటర్‌లో చిక్కుకోకుండా నిరోధిస్తుంది.