WhatsApp Privacy Policy: యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పిన వాట్సాప్‌.. మే 15 డెడ్ లైన్‌ను వెన‌క్కి తీసుకుంటూ..

|

May 08, 2021 | 6:09 AM

WhatsApp Privacy Policy: తమ ప్రైవసీ పాలసీని అంగీకరించకుంటే మే 15 నుంచి నుంచి ఖాతాలు డిలీట్ అయిపోతాయని ప్రకటించిన వాట్సాప్.. ఇప్పుడా డెడ్‌లైన్‌ను వెనక్కి తీసుకుంది..

1 / 5
ఈ ఏడాదిలో ప్రారంభంలో వివాదాస్ప‌ద పాల‌సీ నిర్ణ‌యంతో వాట్సాప్ విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే.

2 / 5
తమ ప్రైవసీ పాలసీని అంగీకరించకుంటే మే 15 నుంచి నుంచి ఖాతాలు డిలీట్ అయిపోతాయని ప్రకటించిన వాట్సాప్.. ఇప్పుడా డెడ్‌లైన్‌ను వెనక్కి తీసుకుంది. కొత్త పాలసీని అంగీకరించని ఖాతాదారుల అకౌంట్లను డిలీట్ చేయబోమని ప్రకటించింది.

3 / 5
 తమ ఖాతాదారుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకునేలా వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త పాల‌సీపై పెద్ద ఎత్తున ర‌చ్చ జ‌రిగిన విష‌యం విధిత‌మే

4 / 5
వాట్సాప్ కొత్త పాల‌సీని అంగీక‌రించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేయ‌డంతో చాలా మంది యూజ‌ర్లు ఇత‌ర మెసేజింగ్ యాప్‌ల‌కు వైపు మొగ్గు చూపారు.

5 / 5
 దీంతో ఎట్ట‌కేల‌కు దిగొచ్చిన వాట్సాప్ జ‌ర‌గ‌బోయే న‌ష్టాన్ని గుర్తిస్తూ.. 15 గడువును ఎత్తివేస్తూ ప్ర‌క‌ట‌న చేశారు.