WhatsApp New Feature: యూజర్లు చేజారిపోకుండా వాట్సాప్‌ వ్యూహాలు.. అందుబాటులోకి మరో కొత్త ఫీచర్‌..

Updated on: Mar 28, 2021 | 10:11 AM

WhatsApp New Feature: కొత్త ప్రైవసీ కారణంగా కొంతమేర యూజర్లను కోల్పోయిన వాట్సాప్‌. తాజాగా సరికొత్త ఫీచర్లతో మళ్లీ యూజర్లను అట్రాక్ట్‌ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే 'వాట్సాప్‌ థ్రెడ్‌' పేరుతో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది...

1 / 6
ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే వాట్సాప్‌కు అంత క్రేజ్‌ ఉంది. ఎన్నో మెసేజింగ్‌ యాప్స్‌ వస్తోన్న వాట్సాప్‌ తన స్థానాన్ని కాపాడుకుంటోంది.

2 / 6
ఇటీవల ప్రైవసీ పాలసీ కారణంగా కొంతమేర యూజర్లను కోల్పోయిన వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్లతో వినియోగదారులను మళ్లీ ఆకర్షిస్తోంది.

3 / 6
ఈ క్రమంలోనే 'వాట్సాప్‌ చాట్‌ థ్రెడ్‌' పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

4 / 6
ఈ ఫీచర్‌తో ఇకపై యూజర్లు తమ సమస్యలను వాట్సాప్‌కు సులభంగా నివేదించవచ్చు. కేవలం 48 గంటల్లో సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు.

5 / 6
 ప్రస్తుతం బీటా యూజర్స్‌కు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

6 / 6
బీటా వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us