WhatsApp Hacking: మీ వాట్సాప్‌కు భద్రత ఉన్నా హ్యాక్‌ ఎలా అవుతుంది? ఈ తప్పులు చేయకండి

|

Aug 19, 2024 | 9:05 PM

చాలా మంది వాట్సాప్‌ హ్యాక్‌ అవుతుంటుంది. అయితే హ్యాక్‌ కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో హ్యాకర్లు రెచ్చిపోతున్నాయి. అయితే ఇటీవల తన వాట్సాప్‌ అకౌంట్ హ్యాక్ ..

1 / 5
చాలా మంది వాట్సాప్‌ హ్యాక్‌ అవుతుంటుంది. అయితే హ్యాక్‌ కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో హ్యాకర్లు రెచ్చిపోతున్నాయి. అయితే ఇటీవల తన వాట్సాప్‌ అకౌంట్ హ్యాక్ అయిందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే పేర్కొన్నారు. హ్యాకర్ వారి నుంచి 400 డాలర్లు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సుప్రియా సూలే ఫిర్యాదు చేశారు. వాట్సాప్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది తమ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందని ఫిర్యాదు చేస్తుంటారు.

2 / 5
వాట్సాప్ సురక్షిత యాప్ కాబట్టి అది ఎలా హ్యాక్ అవుతుంది? అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంటుంది. అయితే మన కొన్ని తప్పులు సైబర్ నేరగాళ్లకు వాట్సాప్‌ను హ్యాక్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. అందుకే వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు ఈ తప్పులు చేయకండి. ఈ తప్పుల వల్లే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది.

3 / 5
WhatsApp Hacking: మీ వాట్సాప్‌కు భద్రత ఉన్నా హ్యాక్‌ ఎలా అవుతుంది? ఈ తప్పులు చేయకండి

4 / 5
రిజిస్ట్రేషన్ కోడ్‌ను షేర్ చేయవద్దు: వాట్సాప్‌ రన్ అవుతున్నప్పుడు లింక్ చేయబడిన పరికరం కోసం రిజిస్ట్రేషన్ కోడ్ రూపొందుతుంది. ఎవరైనా మీ నుండి ఈ రిజిస్ట్రేషన్ కోడ్‌ను పొందినట్లయితే, మీ వాట్సాప్‌కు పూర్తి యాక్సెస్‌ను పొందుతారు. ఈ రిజిస్ట్రేషన్ కోడ్‌ని ఉపయోగించి ఎవరికైనా సందేశం పంపవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ కోడ్‌ను ఎప్పుడూ షేర్ చేయకండి.

5 / 5
తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు: వాట్సాప్ హ్యాక్ కావడానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. మీకు మెసేజ్ లేదా ఇమెయిల్ ద్వారా లింక్ వస్తే, మీరు పొరపాటున ఆ లింక్‌పై క్లిక్ చేస్తే, మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎవరైనా మీ ఫోన్‌ను యాక్సెస్ చేసిన తర్వాత వాట్సాప్‌ను సులభంగా హ్యాక్ చేయవచ్చు.