Vivo Y27: వివో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. రూ. 15వేలలో 50 ఎంపీ కెమెరా.
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వై 27 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధఱ ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..