Vivo X80, X80 Pro: వివో ఎక్స్‌ సిరీస్‌ను అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌లు.. అత్యాధునిక కెమెరా టెక్నాలజీతో..

|

May 24, 2022 | 6:10 AM

Vivo X80, X80 Pro: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో తాజాగా రెండు ప్రీమియం ఫోన్లను లాంచ్‌ చేసింది. ఎక్స్‌ సిరీస్‌లో భాగంగా రెండు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. ఈ ఫోన్ల ఫీచర్లు, ధరల వివరాలు..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో తాజాగా ఎక్స్‌ సిరీస్‌లో భాగంగా రెండు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేసింది. వివో ఎక్స్‌ 80, ఎక్స్‌ 80 ప్రో పేరుతో రెండు ఫోన్లను తీసుకొచ్చారు.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెనరేషన్ 1 చిప్‌సెట్‌ను అందించారు. మే 25 నుంచి ఈ స్మార్ట్‌ ఫోన్‌లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.

3 / 5
ఇక ఈ ఫోన్లలో వివో జీస్‌ కంపెనీ సహకారంతో అత్యాధునిక కెమెరా టెక్నాలజీని అందించారు. జీస్‌ జింబెల్‌ పోట్రయిట్‌ కెమెరా, 50 మెగా పిక్సల్‌ అల్ట్రా సెన్సింగ్‌ ఐఎంఎక్స్‌ 866 సెన్సార్‌ అందించారు.

4 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌ 2కే 120 హెచ్‌జెడ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. లార్జ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఈ ఫోన్‌ మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు.

5 / 5
ఇక ధర విషయానికొస్తే ఎక్స్‌ 80 ప్రో 12జీబీ, 256జీబీ కాంబినేషన్‌ ధర ధర రూ.79,999. ఎక్స్‌ 80 8జీబీ, 128జీబీ ధర రూ.54,999. 12జీబీ, 256జీబీ ధర రూ.59,999గా ఉండనున్నాయి.