Smart watch: రూ.3వేలలో అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌లు.. ఫీచర్స్‌ అదుర్స్‌..

|

Apr 07, 2024 | 8:06 PM

కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో స్మార్ట్‌వాచ్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన వాచ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 3వేలలో అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్‌వాచ్‌లు ఏంటి.? వాటి ఫీచర్లు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
boAt Xtend Plus: ఈ స్మార్ట్‌వాచ్‌ ధర రూ. 2699గా ఉంది. ఇందులో 1.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 100 స్పోర్ట్స్‌ మోడ్స్‌ను అందించారు. ఎస్‌పీఓ2 మానిటరింగ్‌, ఆక్సిజన్‌ మానిటరింగ్‌ వంటి హెల్త్‌ ట్రాకింగ్ ఫీచర్లను అందించారు. ఇందులో 120 వాట్స్‌ బ్యాటరీని అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3 రోజులు పనిచేస్తుంది.

2 / 5
CrossBeats Ignite S3 Max: ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర కూడా రూ. 2,999గా ఉంది. ఇందులో 1.85 ఇంచెస్‌తో కూడిన 3డీ కర్వ్‌డ్‌ యూహెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 10 రోజులు పనిచేస్తుందని తెలిపారు. అలాగేలో ఈ వాచ్‌లో 15 వాట్స్‌ బ్యాటరీని అందించారు. అన్ని రకాల హెల్త్‌ ట్రాకింగ్‌ ఫీచర్లను ఇచ్చారు.

3 / 5
Fire-BolttVisionary: ఫైర్‌బోల్ట్‌ విజనరీ స్మార్ట్‌వాచ్‌లో 1.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్ కాలింగ్‌కు ఈ వాచ్‌ సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్‌లో 700 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లేను తీసుకొచ్చారు. ఐపీ68 వాటర్‌ రెసిస్టెంట్‌తో ఈ వాచ్‌ తీసుకొచ్చారు. ఈ వాచ్‌లో 128 జీబీ స్టోరేజీని అందించారు. మల్టీస్పోర్ట్‌ ట్రాకర్‌, మ్యూజిక్‌ ప్లేయర్‌, టైమ్‌ డిస్‌ప్లే వంటి ఫీచర్లను ఇందులో అందించారు.

4 / 5
Noise ColorFit Pro 4 Alpha: ఈ స్మార్ట్ వాచ్‌ ధర రూ. 2,999గా నిర్ణయించారు. ఈ వాచ్‌ను 10 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే ఏకంగా 24 గంటలపాటు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. బ్లూటూత్‌ కాలింగ్ సపోర్ట్‌తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌లో 1.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

5 / 5
NoiseFit Halo: రూ. 3వేలలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్మార్ట్ వాచ్‌లలో ఇదీ ఒకటి. ఇందులో 1.43 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో ఎస్‌పీఓ2, హార్ట్ రేటింగ్‌ వంటి ఫీచర్లను అందించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 7 రోజులు పనిచేస్తుంది. బ్లూటూత్‌ కాలింగ్ వాచ్‌తో పనిచేస్తే ఈ వాచ్‌లో 150 వాట్స్‌ను అందించారు.