శామ్సంగ్ 183ఎల్ 2 స్టార్ డైరెక్ట్ కూల్ ఫ్రిడ్జ్(Samsung 183 L 2 Star Direct Cool Single Door Refrigerator)..
గ్రే సిల్వర్ డిజైన్, సమర్థవంతమైన కూలింగ్ టెక్నాలజీ, 2 స్టార్ రేటింగ్ తో ఈ రిఫ్రిజిరేటర్ ఆకట్టుకుంటుంది. తక్కువ విద్యుత్ వినియోగంతో పాటు దీర్ఘకాల పనితీరు దీని ప్రత్యేకత. దీని లోపలి భాగంలో గట్టి గాజు అల్మారాలు, కూరగాయల బాక్స్, ప్రత్యేక డెయిరీ కంపార్ట్‌మెంట్ ఉన్నాయి. స్టెబిలైజర్ రహిత ఆపరేషన్, 15 రోజుల వరకు తాజాదనం వంటి ప్రత్యేక లక్షణాలతో ఈ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనుగోలుదారుల విశ్వనీయతను పొందింది. ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ 165 లీటర్లు, ఫ్రీజర్ కెపాసిటీ 18 లీటర్లు, వార్షిక విద్యుత్ వినియోగం 188 కేడబ్ల్యూహెచ్, టఫెన్డ్ గ్లాస్ షెల్ఫ్‌లు, క్లియర్ వ్యూ ల్యాంప్, డీప్ డోర్ గార్డ్ ఇతర పత్యేకతలు. ప్రాజెక్ట్ పై ఏడాది, డిజిటల్ ఇన్వెర్టర్ కంప్రెసర్ పై 20 ఏళ్ల వారంటీ ఉంది. ఈ రిఫ్రిజిరేటర్ ధర రూ.14,190గా ఉంది.