ఫాసిల్ జెన్ 5ఈ స్మార్ట్ వాచ్.. దీనిలో కాల్స్ కోసం అంతర్మిత స్పీకర్, మైక్రోఫోన్, విస్తృతమైన ఆరోగ్య, ఫిట్ నెస్ ట్రాకర్లు ఉంటాయి. 1.19-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. 24/7 హార్ట్ రేట్ మోనిటర్, గూగుల్ అసిస్టెంట్, కాంటాక్ట్ లెస్ చెల్లింపుల కోసం ఎన్ఎఫ్సీ వంటివి ఉంటాయి. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 9,598గా ఉంది.