Smart Phones Under 15,000: తక్కువ ధరలోనే సూపర్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. టాప్ ఫోన్లకు ఏ మాత్రం తీసిపోవంతే

|

Jun 03, 2023 | 4:15 PM

ప్రస్తుత రోజుల్లో సెల్‌ఫోన్ వాడకం అనేది ఓ ట్రెండ్‌గా మారింది. ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు సెల్‌ఫోన్లు ఉండడం పరిపాటిగా మారింది. అయితే పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా ధర కొద్దీ ఫోన్లల్లో ఫీచర్లు అనే పరిస్థితి వచ్చింది. భారతదేశంలో మధ్యతరగతి జనాభా చాలా ఎక్కువ. కాబట్టి అన్ని సెల్‌ఫోన్ కంపెనీలు తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో అందుబాటులో ఉండేలా కొన్ని ఫోన్లను రిలీజ్ చేశాయి. ముఖ్యంగా రూ.15 వేల లోపు ఉన్న ఫోన్లల్లో అధిక ఫీచర్లతో అందుబాటులో ఉంచుతున్నాయి. సామ్‌సంగ్, రియల్ మీ, వివో వంటి కంపెనీలు రూ.15 వేలల్లో అందుబాటులో ఉంచిన ఫోన్లు ఏంటో ఓ లుక్కేద్దాం.

1 / 5
వివో టీ2 ఎక్స్
6.58 అంగుళా డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది. ఈ ఫోన్ 4 జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.13,999 ఉంటే 6 జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది.

వివో టీ2 ఎక్స్ 6.58 అంగుళా డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది. ఈ ఫోన్ 4 జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.13,999 ఉంటే 6 జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది.

2 / 5
నార్జో ఎన్ 55
6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే మీడియా టెక్ హీలియో ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది. 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పని చేసే ఈ ఫోన్ 6 జీబీ+ 128 జీబీ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది.

నార్జో ఎన్ 55 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే మీడియా టెక్ హీలియో ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది. 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పని చేసే ఈ ఫోన్ 6 జీబీ+ 128 జీబీ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది.

3 / 5
సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 14 5జీ
6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ కెమెరాతో పని చేస్తుంది. 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 4 జీబీ +128 జీబీ వేరియంట్ ధర రూ.14,490గా ఉంది. అలాగే 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.15,490గా ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 14 5జీ 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ కెమెరాతో పని చేస్తుంది. 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 4 జీబీ +128 జీబీ వేరియంట్ ధర రూ.14,490గా ఉంది. అలాగే 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.15,490గా ఉంది.

4 / 5
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 14 4జీ
6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వచ్చే ఈ ఫోన్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 13 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్ 10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 4 జీబీ +128 జీబీ వేరియంట్‌లో వచ్చే ఈ ఫోన్ ధర రూ.14,999గా ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 14 4జీ 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వచ్చే ఈ ఫోన్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 13 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్ 10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 4 జీబీ +128 జీబీ వేరియంట్‌లో వచ్చే ఈ ఫోన్ ధర రూ.14,999గా ఉంది.

5 / 5
టెక్నో స్పార్క్ 10 5జీ
6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతలు. 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 4 జీబీ+ 64 జీబీ రూ.12,499 కాగా 8 జీబీ+ 128 జీబీ వేరింట్ ధర రూ.13,999గా ఉంది.

టెక్నో స్పార్క్ 10 5జీ 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతలు. 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 4 జీబీ+ 64 జీబీ రూ.12,499 కాగా 8 జీబీ+ 128 జీబీ వేరింట్ ధర రూ.13,999గా ఉంది.