నాయిస్ పల్స్ గో బజ్ స్మార్ట్ వాచ్.. ఇది వివిధ రకాల క్రీడలు ఆడే వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దీనిలో 100కు పైగా స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. 1.69 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఇది మెసేజ్ లు చూడటానికి, రిప్లై ఇవ్వడానికి ఉపయుక్తంగా ఉంటాయి. బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ ఏడు రోజులుంటుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో రూ. 1,397గా ఉంటుంది.
నాయిస్ వివిడ్ కాల్ బ్లూటూత్ స్మార్ట్ వాచ్.. ఈ స్మార్ట్ స్టైలిష్, ప్రొఫెషనల్ లుక్ లో కనిపిస్తుంది. దీనిలో ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. ఇది కేవలం కాల్స్ కోసమే కాకుండా హార్ట్ రేట్ మోనిటరింగ్ చేస్తుంది. స్లీప్ సైకిల్ ను కూడా మోనిటర్ చేస్తుంది. 260ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వందకు పైగా వాచ్ ఫేసెస్ ఉంటాయి. అమెజాన్ లో దీని ధర రూ. 1,299గా ఉంది.
నాయిస్ క్వాడ్ కాల్.. దీనిలో స్క్రీన్ సైజ్ 1.81 అంగుళాలు ఉంటుంది. అధిక గంటలు మ్యూజిక్ వినోచ్చు.మీరు ఫోన్ లేకుండా కేవలం స్మార్ట్ వాచ్ తోనే బయటకు వెళ్లిపోవచ్చు. దీనిలో బిల్ట్ ఇన్ మైక్, స్పీకర్ ఉంటాయి. అమెజన్ లో దీనిన ధర రూ. 1,699గా ఉంది.
నాయిస్ ట్విస్ట్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్ లలో ఇది ఒకటి. ఇది మీ హార్ట్ రేట్ ను 24/7 మోనిటర్ చేస్తుంది. అలాగే స్ట్రెస్ మెజర్ మెంట్, బ్రీత్ ప్రాక్టీస్, ఫీమెయిల్ సైకిల్ ట్రాకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 1,799గా ఉంది.
నాయిస్ ట్విస్ట్ ప్రో స్మార్ట్ వాచ్.. కొత్తగా లాంచ్ అయిన ఈ స్మార్ట్ వాచ్ అమేజింగ్ కాలింగ్ క్వాలిటీని అందిస్తుంది. దీనిలో 300ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది రెండు గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. సెల్ ఫోన్ కి వచ్చే అన్ని అప్ టేట్లను దీని ద్వారా చూసుకోవచ్చు. దీనిలో 120కి పైగా స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. దీని ధ రూ. 1,999గా ఉంది.