Smartphones Under 10k: తక్కువ ధరలో ఉత్తమ ఫీచర్లు ఉండే బెస్ట్ ఫోన్లు ఇవే.. చూద్దాం రండి..
అనువైన బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడం కష్టమైన పనే. మంచి కెమెరా, అధిక బ్యాటరీ సామర్థ్యం, ర్యామ్, స్టోరేజ్ వంటి వాటిని తనిఖీ చేసుకుంటూ.. తక్కువ ధరలో ఫోన్ ఎంపిక చేయడం అంటే మాటలు కాదు. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితుల్లోనే ఉంటే ఈ కథనం మీకోసమే. కేవలం రూ. 10,000లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిల్లో రియల్‌మీ నుంచి శామ్సంగ్ వరకూ అన్ని టాప్ బ్రాండ్లూ ఉన్నాయి.