SmartPhone: కొత్త ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? రూ. 10 వేల లోపు బెస్ట్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

|

Feb 11, 2022 | 7:54 PM

SmartPhone: కొత్తగా స్మార్ట్‌ ఫోన్‌ను కొనాలనుకుంటున్నారా.? మీ బడ్జెట్‌ రూ. పది వేల లోపా.? అయితే మీ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ వివరాలు మీకోసం..

1 / 5
 Tecno pop 5 pro: రూ. పదివేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌లో టెక్నో పాప్‌ 5 ప్రో ఒకటి. ఈ ఫోన్‌ ధర రూ. 9,199గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.52 ఇంచెస్‌ డాట్‌ నాచ్‌ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్‌ హీలియో ఏ22 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు.

2 / 5
Realme Narzo 30a: ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 8,999కి అందుబాటులో ఉంది. ఇందులో 6.5 ఇంచెస్‌ మినీ డ్రాప్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో రూపొందించిన ఈ ఫోన్‌లో 13 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు.

3 / 5
Moto E40: బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్‌ ఫోన్స్‌లో మోటో ఈ40 ఒకటి. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ మాక్స్‌ విజన్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. అక్టాకోర్‌ యూనీసాక్‌ టీ 700 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్లో 48 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించా

4 / 5
 Realme c21y: రియల్‌ మీ సీ 21వై రూ. 9,499కి అందుబాటులో ఉంది. 6.5 ఇంచెస్‌ లార్జ్‌ డిస్‌ప్లేను అందించిన ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

5 / 5
Micromax In2b: పదివేల లోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌ మైక్రోమాక్స్‌ ఇన్‌2బీ. 6.52 ఇంచెస్‌ హెచ్‌డీ+మినిడ్రాప్‌ డిస్‌ప్లేను అందించిన ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. 13 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు.