5 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో 70 వాట్ల చార్జింగ్, 10వాట్ల రివర్స్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని ఇవ్వనున్నారు. 20 నిమిషాల్లో 50 శాతం పూర్తవుతుంది. గేమింగ్ కోసం 11 గంటలకు పైగా, వీడియో స్ట్రీమింగ్ కోసం 14 గంటలకు పైగా, కాలింగ్ కోసం 31 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్ ఉంటుంది.