Oneplus nord ce 2 lite 5g: రూ. 20 వేలలోపు వన్‌ప్లస్‌ 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్లు..

|

May 28, 2022 | 6:30 AM

Oneplus nord ce 2 lite 5g: తక్కువ బడ్జెట్‌లో వన్‌ప్లస్‌ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.? మీకోసమే వన్‌ప్లస్‌ తాజాగా నార్డ్‌ సీఈ 2 లైట్‌ అనే ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
 స్మార్ట్‌ ఫోన్‌ల తయారీలో వన్‌ప్లస్‌ బ్రాండ్‌కు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా ఈ బ్రాండ్‌ పేరు వినగానే ప్రీమియం ఫోన్‌లు గుర్తుకొస్తాయి. కానీ వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 2 లైట్‌ పేరుతో బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6 జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 19,999 కాగా, 8జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 21,999గా ఉంది.

3 / 5
వన్‌ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌కు సపోర్ట్ చేస్తుంది. క్లీన్ Android UI ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

4 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 120Hzతో కూడిన 6.59 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 12 అవుట్‌ ది బాక్స్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

5 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. అలాగే 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ ఇచ్చారు.