5 / 5
Samsung Galaxy A05s స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది మూడు రిఫ్రెష్ రంగులలో లభిస్తుంది - లేత ఆకుపచ్చ, లేత ఊదా, నలుపు, కంపెనీ తెలిపింది. మిగిలిన వివరాలు ప్రస్తుతం తెలియరాలేదు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అక్టోబర్ 18న వెల్లడికానున్నాయి