Redmi Watch 4: వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో రెడ్‌మీ వాచ్.. ధర ఎంతో తెలుసా.?
ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. తక్కువ బడ్జెట్‌తో మంచి ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ వాచ్4 పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..