Redmi TV Carnival: స్మార్ట్‌ టీవీ కొనాలనుకుంటున్నారా.? అయితే మీ కోసమే ఈ బెస్ట్‌ ఆఫర్స్‌..

|

Jun 11, 2022 | 1:51 PM

Redmi TV Carnival: స్మార్ట్‌ టీవీ వినియోగదారుల కోసం షవోమి తాజాగా రెడ్‌మీ టీవీ కార్నివాల్ పేరుతో సేల్‌ను నిర్విస్తోంది. ఈ సేల్‌లో భాగంగా పలు టీవీలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. కొన్ని బెస్ట్‌ ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి...

1 / 5
Mi 32 inches Horizon Edition: 32 ఇంచెస్‌తో రూపొందించిన ఈ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 15, 749 కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 13,749కి అందుబాటులో ఉంది. ఈ టీవీలో క్రోమ్‌క్యాస్ట్‌ బిల్ట్‌ ఇన్‌, ప్యాచ్‌ వాల్‌ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.

2 / 5
Mi 40 inches Horizon Edition: ఈ 40 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 21,999కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 2000 తగ్గింపు ధరకు అంటే రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో వివిడ్‌ పిక్చన్‌ ఇంజిన్‌ ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు.

3 / 5
Redmi 43 inches: ఈ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 22,999 కాగా కార్నివాల్ ఆఫర్‌లో భాగంగా రూ. 20,999కే  సొంతం చేసుకునే అవకాశం ఉంది. సౌండ్‌కు ప్రాధాన్యత ఇచ్చిన ఈ టీవీలో డాల్బీ ప్లస్‌ డీటీఎస్‌ సిస్టమ్‌ను ఇచ్చారు.

4 / 5
Mi 50 Inches 4K Ultra HD: భారీ స్క్రీన్‌తో టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ టీవీ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 4కే అల్ట్రా హెచ్‌డీ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ అసలు ధఱ రూ. 29,999 కాగా, ఆఫర్‌లో భాగంగా రూ. 26,999కే సొంతం చేసుకోవచ్చు.

5 / 5
Mi 55 Inches 4K Ultra HD: ఈ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 34,999కాగా ఆఫర్‌లోభాగంగా రూ. 4000 డిస్కౌంట్‌తో రూ. 30,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ టీవీలో డాల్బీ ప్లస్ డీటీఎస్, హెచ్‌డీ, ప్యాచ్‌వాల్ వంటి ఫీచర్లు అందించారు.