Realme Narzo 70 Curve: రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతో తెలుసా.?

|

Nov 17, 2024 | 1:23 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ కంపెనీ రియల్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రియల్‌మీ నార్జో 70 కర్వ్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట కొన్ని ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి..

1 / 5
భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. చైనాకు ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రియల్‌మీ నార్జో సిరీస్‌లో భాగంగా కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రియల్‌ మీ నార్జో 70 కర్వ్‌ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు.

2 / 5
ఈ ఫోన్‌ను కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నట్లు కంపెనీ పేరుతోనే స్పష్టం చేసింది. 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెట్‌ రేట్‌తో ఈ స్క్రీన్‌ రానుంది.

3 / 5
ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పని చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్‌లో 45 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇ్వనున్నారు.

5 / 5
ఇక ధర విషయానికొస్తే రియల్‌మీ నార్జో 70 కర్వ్‌ ఫోన్‌ రూ. 15 నుంచి రూ. 20 వేల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్‌ బేస్‌ వేరింట్‌ రూ. 15 వేలలో లభించే అవశాలు ఉన్నట్లు తెలుస్తోంది.