OnePlus Nord CE 4: వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఆఫర్‌ కొన్ని రోజులే..

|

Jun 10, 2024 | 9:31 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ కస్టమర్ల కోసం ఆఫర్‌ ప్రకటించింది. వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ఆఫర్‌ పేరుతో ఈ సేల్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా పలు స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు. ఇందులో భాగంగానే వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ 4 ఫోన్‌పై బెస్ట్ డీల్‌ను అందిస్తోంది. ఇంతకీ ఫోన్‌పై లభిస్తోన్న డిస్కౌంట్ ఎంత.? ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
 ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ ఆఫర్‌ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అన్ని ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, రిటైల్‌ అవుట్‌లెట్స్‌లో కూడా ఈ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. జూన్‌ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ సేల్‌ జరగనుంది.

2 / 5
వన్‌ప్లస్‌ నార్డ్‌ సీటీ4 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24,999, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 26,999గా నిర్ణయించారు. ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 20000 ఇన్‌స్టాంట్‌ డిస్కైంట్‌ లభిస్తోంది. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 500 డిస్కౌంట్‌ లభిస్తోంది.

3 / 5
ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 240 హెచ్‌జెడ్‌ టచ్‌ సాంప్లింగ్ రేట్‌తో అందించారు. ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

4 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 100 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌తో పాటు బ్లూటూత్‌ 5.4, జీపీఎస్‌, డ్యూయల్ బాండ్‌ వైఫై, బీడీఎస్‌, యూఎస్‌బీ టైప్‌ సీ పోర్టును అందించారు.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌ 0 నుంచి 100 శాతం బ్యాటరీ కేవలం 29 నిమిషాల్లో పూర్తయ్యేలా సూపర్‌ వూక్‌ ఫాస్ట్ ఛార్జర్‌ను అందించారు.