Bumper Offer: వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జీ మొబైల్‌ ప్రీ బుకింగ్ చేసుకోండి.. విలువైన బహుమతులు గెలుచుకోండి..

|

May 31, 2021 | 10:59 PM

Bumper Offer: వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జీ మొబైల్‌ ప్రీ బుకింగ్ చేసుకోండి.. విలువైన బహుమతులు గెలుచుకోండి..

1 / 5
వన్‌ప్లస్ తన కస్టమర్ల కోసం బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జీ మొబైల్‌ను ప్రీ బుకింగ్ చేసే కస్టమర్లకు రూ. 2,699 ల విలువైన బహమతులు అందజేయనున్నట్లు ప్రకటించింది.

2 / 5
వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జీ మొబైల్‌ను జూన్ 10వ తేదీ భారత్, ఐరోపాలో విడుదల చేయనున్నారు.

3 / 5
వన్ ప్లస్‌ నార్డ్ ఎన్ 10 5జీ కి కొనసాగింపు సిరీస్‌గా ఈ మొబైల్ ఫోన్‌ను విడుదల చేస్తున్నారు.

4 / 5
వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జీ మొబైల్‌ను విడుదలకు ముందు కంపెనీ ప్రీ-ఆర్డర్, ఓపెన్ సేల్ తేదీలను ప్రకటించింది. జూన్ 11న ప్రీ ఆర్డర్ అందుబాటులో ఉంటుంది. జూన్ 16న భారత్‌లో ఓపెన్ సేల్ ప్రారంభం అవుతుంది.

5 / 5
వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5జీ మొబైల్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెడ్‌డి+అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌గ్రాగన్ 750 జి ఎస్ఓసి కలిగి ఉంది. 64 మెగాపిక్సెల్‌తో రేర్ కెమెరా, 16 మెగా పిక్సెల్‌తో ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్‌లో ఉంటుంది.