iPhone 11: ఐఫోన్ ల‌వ‌ర్స్‌కి గుడ్ న్యూస్‌.. ఐఫోన్11పై రూ. 15 వేలు డిస్కౌంట్ పొందే అవ‌కాశం.. ఎలాగంటే..

|

Jan 22, 2022 | 8:23 PM

iPhone 11: ఐఫోన్ 11 ఫోన్‌ను కొనుగోలు చేయాల‌నుకుంటున్నారా.? అయితే ఈ బంప‌రాఫ‌ర్ మీకోసమే. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 15 వేలు ఆదా అయ్యే అవ‌కాశం ఉంది..

1 / 5
యాపిల్ ఫోన్‌ను కొనుగోలు చేయాల‌ని చాలా మంది కోరిక‌తో ఉంటారు. అయితే ధ‌ర ఎక్కువ కార‌ణంగా చాలా మంది దీనిని కొనుగోలు చేయ‌డానికి వెనుక‌డుగు వేస్తారు. కానీ తాజాగా ఐఫోన్‌11పై అదిరిపోయే ఆఫ‌ర్ అందుబాటులో ఉంది..

2 / 5
ప్ర‌స్తుతం ఐఫోన్ 11, 64 జీబీ వేరియంట్ ఫోన్ అస‌లు ధ‌ర రూ. 49,900గా ఉంది. అయితే హెచ్‌డీఎఫీస్ కార్డుతో ఈఎమ్ఐతో కొనుగోలు చేస్తే రూ. 4 వేల వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తుంది.

3 / 5
అలాగే పాత ఐఫోన్ మోడ‌ల్‌పై ఎక్స్ఛేంజీ ఆఫ‌ర్ కూడా అందిస్తోంది. ఐఫోన్ 7ను  ఎక్స్ఛేంజీ చేసుకుంటే రూ. 11 వేల వ‌ర‌కు ఆదా చేసుకోవ‌చ్చు.

4 / 5
ఇలా మొత్తంగా ఐఫోన్ 11పై మొత్తం రూ. 15 వేల డిస్కౌంట్‌తో కేవ‌లం రూ. 34,900కే యాపిల్ ఫోన్‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌.

5 / 5
ఇక ఐఫోన్ 11పైనే కాకుండా ఇత‌ర యాపిల్ ఫోన్ల‌పై కూడా ఆఫ‌ర్లు ఉన్నాయి. ఇతర మోడల్స్‌పై కూడా ఎక్స్ఛేంజీ అందిస్తున్నాయి.