Moto e13: రూ. 7వేల లోపు మోటోరోలా నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. ఫీచర్ల విషయంలో నో కాంప్రమైజ్..
కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌ను చూస్తున్నారా.? అయితే రూ. 7 వేలలోపు మోటోరొలో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు. మోటో ఇ13 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..