5 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన అల్ట్రా వైడ్ యాంగిల్ మాక్రో విజన్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.