4 / 6
డెల్ ఎక్స్‌పీసీ 15: ఇందులో 15.6 అంగుళాల 4కే యూహెచ్‌డీ+ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే ఇంటెల్ కోర్ ఐ9-11900హెచ్ సీపీయూను ఇచ్చారు. 32 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ దీని సొంతం. ఇక ఈ ల్యాప్‌ట్యాప్‌లో 86 డబ్ల్యూహెచ్‌ఆర్ బ్యాటరీని అందించారు.