IQoo Neo 7 Pro 5G: ఐకూ నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్.. స్టన్నింగ్ లుక్, అదిరిపోయే ఫీచర్స్
ఐకూ భారత మార్కట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. మొన్నటి వరకు బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన ఈ కంపెనీ తాజాగా ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఐకూ నియో 7 ప్రో పేరుతో లాంచ్ చేయనున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత లాంటి విశేషాలు మీకోసం...