IPhone13 Features: ఐఫోన్ 13లో ఉండనున్న ఫీచర్లు ఇవేనా..? స్టోరేజ్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

|

Mar 02, 2021 | 2:52 PM

IPhone 13 Features: ఐఫోన్‌కు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే ఫీచర్లే దీనికి కారణం. తాజాగా ఐఫోన్13 కోసం ఊహకందని ఫీచర్లను తీసుకొస్తుంది. ముఖ్యంగా..

1 / 6
 ప్రపంచ టెక్ మార్కెట్లో ఐఫోన్‌కు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ క్రమంలోనే ఐఫోన్ 13 కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ ప్రియులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

2 / 6
తాజాగా ఐఫోన్ 13లో రానున్న ఫీచర్లు ఇవేనంటూ కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

3 / 6
స్టోరేజ్‌కు పెద్ద పీఠ వేస్తున్న యాపిల్.. తన కొత్త ఫోన్‌లో ఏకంగా 1టీబీ (1000 జీబీ) స్టోరేజ్ కెపాసిటీ కల్పించనున్నట్లు తెలుస్తోంది.

4 / 6
ఇక కెమెరా క్లారిటీని మరింతగా పెంచేలా.. LIDAR టెక్నాలజీని ఇంకా మెరుగుదిద్దేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.

5 / 6
ఈ ఏడాది ద్వితియార్థంలో ఐఫోన్ 13 మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

6 / 6
ఇదిలా ఉంటే యాపిల్ 2023లో ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.