Infinix Note 40: తక్కువ బడ్జెట్‌లో స్టన్నింగ్ ఫీచర్స్.. ఇన్‌ఫినిక్స్ నుంచి కొత్త ఫోన్
ప్రస్తుతం దేశంలో 5జీ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. దీంతో 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఫోన్‌లు సైతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో 5జీ ఫోన్‌ల ధరలు సైతం భారీగా తగ్గుముఖంపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌ఫినిక్స్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..