నాయిస్ ట్విస్ట్ గో రౌండ్ డయ్ స్మార్ట్ వాచ్.. దీనిపై అమెజాన్ సేల్లో దాదాపు 72శాతం వరకూ డిస్కౌంట్ ఉంది. ఇది మంచి గ్లోసీ ఫినిష్ తో వస్తుంది. 1.39అంగుళాల డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్, యాక్టివిటీ ట్రాకర్, కాలరీ ట్రాకర్, ఆక్సీమీటర్, 24/7 హార్ట్ రేట్ మోనిటరింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ఆఫర్ సాయంతో కేవలం రూ. 1299 కే కొనుగోలు చేయొచ్చు.