Motorola Edge 40 Neo: బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..

|

Apr 30, 2024 | 9:59 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సైట్స్‌ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే మరో రెండు రోజుల్లో సమ్మర్‌ సేల్ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ మోటోరోలా ఫోన్‌పై ఏకంగా రూ. 5 వేలు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
 ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం మోటోరోలాపై ఫ్లిప్‌కార్ట్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మోటోరోలా ఎడ్జ్‌ 40 నియో ఫోన్‌పై ఏకంగా 16 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
మోటోరోలా ఎడ్జ్‌ 40 నియో 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 29,999కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 24,999కి సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెండిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా మరో రూ. 2000 డిస్కౌంట్‌ను పొందొచ్చు. వీటితో పాటు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లో భాగంగా గరిష్టంగా రూ. 22,450 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.

3 / 5
ఇక ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.66 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌ను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీఈ ఫోన్ సొంతం.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

5 / 5
ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్‌లో స్టీరియో స్పీకర్స్‌, డాల్బీ ఆటమ్స్‌ సపోర్ట్‌తో కూడిన సౌండ్‌ సిస్టమ్‌ను ఇచ్చారు. ఆక్టాకోర్‌ ప్రాససర్‌ ఈ ఫోన్‌లో ఇచ్చారు.  4కే అల్ట్రాహెచ్‌డీ క్లారిటీతో ఈ ఫోన్‌లో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.