Flipkart diwali sale: దీపావళి సేల్‌లో జిగేల్‌మనే ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్స్‌పై క్రేజీ డీల్స్‌..

|

Oct 30, 2024 | 9:55 PM

దీపావళి పండును పురస్కరించుకొని ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దీవాళి సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్స్‌పై మంచి డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా లభిస్తోన్న బెస్ట్‌ డీల్స్ ఏంటి.? ఫోన్‌ల ఫీచర్లు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
CMF Phone 1: ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 19,999కాగా సేల్‌లో భాగంగా రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్‌ డైమెన్షన్‌ 7300 5జీ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను, 16 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

2 / 5
Google Pixel 8: గూగుల్ పిక్సెల్‌8పై ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా 47 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 75,999కాగా సేల్‌లో భాగంగా రూ. 39,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.2 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. అలాగే50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను, 10 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

3 / 5
Motorola Edge 50 Neo: ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 29,999కాగా సేల్‌లో భాగంగా రూ. 23,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.4 ఇంచెస్‌తో కూడిన సూపర్ హెచ్‌ స్క్రీన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

4 / 5
Oppo F27 Pro+: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో లభిస్తోన్న మరో బెస్ట్‌ డీల్‌లో ఇది ఒకటి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 32,999కాగా సేల్‌లో భాగంగా రూ. 27,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియా టెక్‌ డైమెన్షన్‌ 7050 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

5 / 5
Samsung Galaxy S23: ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 95,999కాగా ఏకంగా 53 శాతం డిస్కౌంట్‌తో రూ. 44,999కే లభిస్తోంది. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులోక్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. అలాగే ఇందులో ఏఐ ఫీచర్లను అందించారు. ఇందులో 50 ఎంపీ, 10 ఎంపీ, 12 ఎంపీతో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించార. 3900 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.