MarQ 0.8 Ton 3 Star Split Inverter AC-White: ఈ ఏసీ అసలు ధర రూ.26,039 కాగా.. ఫ్లిప్ కార్ట్ లో 17 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫలితంగా రూ.4,549 తగ్గింపుతో కేవలం రూ.21,490 కే మీరు ఈ ఏసీని సొంతం చేసుకోవచ్చు. ఇంకా వివిధ బ్యాంక్ కార్డులతో రూ.750 వరకు అదనపు తగ్గింపు అందుకోవచ్చు కూడా.
Lloyd 1 Ton 2 Star Window AC-White: ఈ ఏసీ అసలు ధర రూ.39,990. కాగా 41 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో రూ.16,400 తగ్గింపుతో కేవలం రూ.23,590లకే సొంతం చేసుకోవచ్చు. ఇంకా పలు బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి.
Voltas 1.5 Ton 3 Star Window AC-White: ఈ ఏసీపై సైతం భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఏసీ అసలు ధర రూ.29,490 కాగా.. 16 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.24,500లకే సొంతం చేసుకోవచ్చు.
Blue Star 0.8 Ton 4 Star Window AC-White: ఈ ఏసీపై 15 శాతం డిస్కౌంట్ ఉంది. ఈ ఏసీ ధర రూ.30000 కాగా 15 శాతం డిస్కౌంట్‌తో రూ.25,480కి సొంతం చేసుకోవచ్చు. ఇంకా డీబీఎస్, ఐడీబీఐ తదితర క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపు అందుకోవచ్చు.
Voltas 0.75 Ton 3 Star Split AC: ఈ ఏసీ అసలు ధర రూ.48,990 కాగా.. 46 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు. దీంతో కేవలం రూ.25,999లకే ఈ ఏసీని సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో షాపింగ్ చేస్తే అదనంగా రూ.1500 తగ్గింపు అందుకోవచ్చు. అలా రూ.24,499లకే ఈ ఏసీని మీ సొంతం సొంతం చేసుకోవచ్చు.