Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగానికి అంతా సిద్దం.. మరికొన్ని గంటల్లో నింగిలోకి ‘బాహుబలి’ రాకెట్..

| Edited By: Ravi Kiran

Jul 14, 2023 | 7:40 AM

శ్రీహరికోట: నేడు చంద్రయాన్-3 ప్రయోగం.. మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం.

1 / 8
శ్రీహరికోట: నేడు చంద్రయాన్-3 ప్రయోగం

శ్రీహరికోట: నేడు చంద్రయాన్-3 ప్రయోగం

2 / 8
మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం.

3 / 8
ప్రయోగానికి 25.30 గంటల కౌంట్ డౌన్ ప్రక్రియ.

4 / 8
LVM-3-M4 రాకెట్ ద్వారా చంద్రయాన్ 3 ప్రయోగం.

5 / 8
చంద్రగ్రహం పై ఇప్పటికే రెండు ప్రయోగాలు చేపట్టిన భారత్.

6 / 8
అత్యంత ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్ 3 ప్రయోగం.

7 / 8
చంద్రుడి పై సేఫ్ ల్యాండ్ కోసం అణువణువు జాగ్రత్యలు తీసుకున్న ఇస్రో.

8 / 8
23 కానీ ఆగస్టు 24 న కానీ చంద్రుడి పై ల్యాండ్ కానున్నట్లు తెలిపారు.