iphone 17: ఐఫోన్ ప్రియులరా మీ కోసమే.. ఐఫోన్ 17 సిరీస్‌కి బిగ్ అప్‌డేట్..!

|

Oct 01, 2024 | 9:00 AM

ప్రపంచవ్యాప్తంగా టెక్‌ లవర్స్‌ ఆసక్తిగా ఎదురు చూసిన యాపిల్‌ ఈవెంట్‌.. రానే వచ్చేసింది. కొత్త ఫోన్లతో పాటు..సరికొత్త టెక్నాలజీలను వెంట తీసుకువచ్చింది. మరి యాపిల్‌ ఈసారి తీసుకువచ్చిన ఐఫోన్‌ 17 సిరీస్‌లో స్పెషల్‌ ఏంటి..? వాటి రేట్లు ఏంటి..?

1 / 5
ప్రస్తుత రోజుల్లో ఐఫోన్ కొనాలని చాలామంది ఆశపడుతున్నారు. చేతిలో ఐఫోన్ ఉంటె చాల రిచ్‎గా ఫీల్ అవుతుంటారు. కొంతమంది ఇది కొనడానికి వారి సంపాదన కొంత డబ్బును సేవ్ చేస్తుంటారు. ఇదిలా ఉంటె ఐఫోన్ 17 సిరీస్‌ గురించి వచ్చిన కొన్ని లీకులు గురించి తెలుసుకుందాం..

2 / 5
ఐఫోన్ 17 సిరీస్‌కి సంబంధించి బిగ్ అప్‌డేట్ మీకోసం.. ఆపిల్ ఐఫోన్‌లో కీలక మార్పులను చేస్తుంది. ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌కు చెందిన నాలుగు ఫోన్‌లను సెప్టెంబర్ 12న విడుదల చేసింది. దీని తర్వాత, ఆపిల్ ఐఫోన్ 17 గురించి ప్రజల్లో చర్చ మొదలైంది.

3 / 5
ఐఫోన్ 17కి సంబంధించిన అనేక లీక్‌లు వెలుగులోకి వచ్చాయి. ఇందులో యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లో పెద్ద మార్పులు ఉంటాయని చెబుతున్నారు. Apple iPhone 16, iPhone 16 Plusలలో 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను అందించగా, ఆండ్రాయిడ్ ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి.

4 / 5
 iPhone 17 సిరీస్‌లోని అన్ని ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను కలిగి ఉండాలని ఆపిల్ ప్లాన్ చేసిందట. ఐఫోన్ 16 సిరీస్ లేదా మునుపటి ఏదైనా ఐఫోన్ సిరీస్ కంటే ఐఫోన్ 17 సిరీస్ చాలా సన్నగా ఉంటుందట.

5 / 5
 ఐఫోన్ 17 సిరీస్‌ను తీసుకెళ్లడం చాలా సులభం. ఐఫోన్ 17 సిరీస్ పాత ఐఫోన్ కంటే చాలా తేలికగా ఉంటుందట.iPhone 17 Pro, iPhone 17 Pro Max 12GB RAM కలిగి ఉంటాయి. ఐఫోన్ 17 సిరీస్‌కు సంబంధించిన ఇతర లీక్‌లు ఏమిటో ఎదురు చూడాల్సి ఉంది.