2 / 5
4కే యూట్యూబ్ టు ఎంపీ3: రోజుకు ఉచితంగా 15 కన్వర్జన్లను ఈ వెబ్‌సైట్ ద్వారా పొందొచ్చు. యూట్యూబ్ వీడియోలను చాలా సులభంగా ఆడియోలకు మార్చేస్తుంది. యూట్యూబ్ వీడియో యూఆర్‌ఎల్‌ను పేస్ట్ చేస్తే చాలు. వెంటనే కన్వర్షన్ అవుతుంది. విండోస్, మ్యాక్ రెండింటిలోనూ ఈ వెబ్‌సైట్ సపోర్ట్ చేస్తుంది.