అసుస్ క్రియేటర్ సిరీస్ వివోబుక్(ASUS creator series Vivobook 16X 2023)..
మెరుగైన ఫీచర్లు, రెండు ఆకర్షణీయమైన రంగులలో ఈ ల్యాప్ టాప్ లభిస్తుంది. ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 2.6 జీహెచ్ జెడ్ వేగంతో ఈ పనిని ఎంతో వేగంతో చేస్తుంది. రిఫ్రెష్ రేట్ 120 హెచ్ జెడ్, ఐస్ కూల్ థర్మల్ టెక్నాలజీతో గంటల తరబడి పనిచేసిన తర్వాత కూడా చల్లగా ఉంటుంది. రెండు యూఎస్ బీ 3.2 జెన్ 1 టైప్ ఏ పోర్ట్‌లు, ఎక్స్టర్నల్ మానిటర్లను కనెక్ట్ చేయడానికి హెచ్ డీఎంఐ 2.1 పోర్ట్, ఎస్ డీ కార్డ్ రీడర్, ఆడియో కాంబో జాక్ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ రూ.75,990కు అందుబాటులో ఉంది.