6GB RAM Phones: భారత మార్కెట్‌లో అలరిస్తోన్న 6 జీబీ ర్యామ్‌ స్మార్ట్‌ఫోన్లు.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Updated on: Dec 14, 2021 | 12:06 PM

Best Mobiles: కెమెరాలు, ఫీచర్‌ల మాదిరిగానే, మల్టీ టాస్కింగ్‌ను ఈజీగా చేసేందుకు స్మార్ట్‌ఫోన్లకు ఎక్కువ ర్యామ్ అవసరం. ఈ రోజు మనం మీకు తక్కువ ధరలో లభించే 6 GB RAM ఫోన్స్‌ గురించి తెలుసుకోబోతున్నాం.

1 / 5
భారత మొబైల్ మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. విభిన్న ధరలు, ఫీచర్‌లతో మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇతర ఫీచర్‌ల మాదిరిగానే, ఎక్కువ ర్యామ్ కూడా అవసరమవుతుంది. తద్వారా ఫోన్ మల్టీ టాస్కింగ్‌ని సులభంగా పూర్తి చేయగలదు. తక్కువ ధరలో 6 GB RAM ఫోన్స్‌ గురించి చెప్పబోతున్నాం. రెడ్‌మీ, రియల్‌మే, మోటరోలా, శాంసంగ్ గురించి చాలా మందికి తెలుసు.

2 / 5
Tecno SPARK 7 PRO: ఈ మొబైల్‌ని రూ.12999కి కొనుగోలు చేయవచ్చు. ఇది 6 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇందులో 6.8 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 48-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

3 / 5
LAVA Z6: ఈ లావా ఫోన్ రూ. 10299కి వస్తుంది. ఇది 6 GB RAM, 64 GB అంతర్గత నిల్వతో వస్తుంది. ఈ మొబైల్ 6.517 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 13 మెగాపిక్సెల్‌ బ్యాక్ కెమెరా,  ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

4 / 5
Redmi 9 Active: Redmi ఫోన్‌ని Flipkart నుంచి రూ. 12438కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. అలాగే, ఇందులో 6.5-అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది.

5 / 5
Infinix Hot 10S: 6GB RAMతో ఈ ఫోన్ వస్తుంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. దీని ధర రూ. 10,999. ఇది 64 GB స్టోరేజ్‌తో వచ్చింది. ఎస్‌డీ కార్డును ఉపయోగించి 256 GB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఇందులో 6.82 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. అలాగే 6000mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఇది 90hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది వెనుక 48-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.