Redmi Note10: 6 జీబీ ర్యామ్+128 జీబీ మొమొరీ. 48 మెగా పిక్సెల్ కెమెరా, 13 మెగా పిక్సెల్ కెమెరాతో ఉన్న ఈ ఫోన్ ధర రూ. 13,999
Motorola G9 Power: 4 జీబీ ర్యామ్+64 జీబీ మొమొరీ. 64 మెగా పిక్సెల్ కెమెరా, 16 మెగా పిక్సెల్ కెమెరాతో ఉన్న ఈ ఫోన్ ధర రూ. 11,999
Oppo A15 S: 4 జీబీ ర్యామ్+64 జీబీ మొమొరీ. 13 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ కెమెరాతో ఉన్న ఈ ఫోన్ ధర రూ. 12,999
Realme Narzo 20 Pro: 6 జీబీ ర్యామ్+64 జీబీ మొమొరీ. 48 మెగా పిక్సెల్ కెమెరా, 16 మెగా పిక్సెల్ కెమెరాతో ఉన్న ఈ ఫోన్ ధర రూ. 13,999
Redmi 9 Power: 6 జీబీ ర్యామ్+128 జీబీ మొమొరీ. 48 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ కెమెరాతో ఉన్న ఈ ఫోన్ ధర రూ. 12,499