Webcam Cover: మీ వెబ్ క్యామ్‌ను ఇలా క‌వ‌ర్ చేసుకోండి.. హ్యాక‌ర్ల నుంచి త‌ప్పించుకోండి.. ట్రెండీ గ్యాడ్జెట్లు..

|

Jun 11, 2021 | 4:32 PM

Webcam Cover: కొంద‌రు సైబ‌ర్ నేర‌గాళ్లు ల్యాప్‌టాప్‌, స్మార్ట్ ఫోన్ల‌ను హ్యాక్ చేస్తూ.. ఫ్రంట్ కెమెరాల‌ను త‌మ అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో వ్య‌క్తిగ‌త జీవితాలు ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంది. అయితే వెబ్ క్యామ్‌ను క‌వ‌ర్ చేసేందుకు గ్యాడ్జెట్లు ఉన్నాయ‌ని మీకు తెలుసా.?

1 / 6
స్మార్ట్ ఫోన్ నుంచి మొదలు, ల్యాప్‌టాప్ వ‌ర‌కు అన్నింటికి ఫ్రంట్ కెమెరాలు త‌ప్ప‌నిస‌రిగా మారిపోయాయి. ఈ నేప‌థ్యంలో కొంద‌రు సైబ‌ర్ నేర‌గాళ్లు గ్యాడ్జెట్ల‌ను హ్యాక్ చేస్తూ కెమెరాల ద్వారా వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి చొర‌బ‌డుతున్నారు.

2 / 6
ఈ ముప్పు నుంచి తప్పించుకోవ‌డానికి, అస‌రం లేన‌ప్పుడు మీ కెమెరాను క‌వ‌ర్ చేసుకునేందుకు కొన్ని గ్యాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయ‌న్న విష‌యం మీకు తెలుసా.? అలాంటి వాటిపై ఓ లుక్కేయండి..

3 / 6
cimkiz wb01: ఇవి ల్యాప్‌టాప్‌తో పాటు స్మార్ట్ ఫోన్‌కు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. 0.27 అంగుళాల మందం ఉండే ఈ క‌వ‌ర్‌తో మీ కెమెరాను క‌వ‌ర్ చేసుకోవ‌చ్చు. ఈ ప్రాడ‌క్ట్ అమేజాన్‌లో అందుబాటులో ఉంది.

4 / 6
Throbbing webcam cover: ర‌క‌రాల రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ వెబ్‌క్యామ్ క‌వ‌ర్ కెమెరాకు అడ్డుగా ఉంటూనే ఫోన్/ల్యాప్‌టాప్‌కు అందాన్ని ఇస్తాయి. 16 గ్రాముల బ‌రువు, 1.1 అంగుళాల పొడవు ఉంటుంది.

5 / 6
supcase web cam cover: చూడ‌డానికి బ్యాండేజీలా క‌నిపించే ఈ గ్యాడ్జెట్‌తో ఎంచ‌క్కా ల్యాప్ టాప్‌, స్మార్ట్ ఫోన్ కెమెరాల‌ను హైడ్ చేసుకోవ‌చ్చు. కంపెనీ ఈ ప్రాడెక్ట్‌పై ఏడాది వారంటీ ఇవ్వ‌డం విశేషం.

6 / 6
KIWI design Laptop Camera Cover Slide: అత్యంత త‌క్కువ ప‌రిమాణంతో నిర్మించిన ఈ వెబ్ క్యామ్ క‌వ‌ర్ అస‌లు ఉందా లేదా అన్న‌ట్లు ఉంటుంది. అమేజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రాడ‌క్ట్ కొన్ని ప్ర‌దేశాల‌కు మాత్ర‌మే డెలివ‌రీ అందుబాటులో ఉంది.