Android 15: అందుబాటులోకి వచ్చేసిన ఆండ్రాయిడ్‌ 15.. ప్రత్యేకతలు ఇవే..

|

Oct 19, 2024 | 1:11 PM

ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్ వచ్చేసింది. ఆండ్రాయిడ్‌ 15ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 15 అప్‌డేట్ తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పిక్సెల్స్‌ ఫోన్‌లో ఈ ఓఎస్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఆండ్రాయిడ్‌ 15లో అందుబాటులోకి వచ్చిన ఆ కొత్త ఫీచర్లు ఏంటి.? వాటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ఆండ్రాయిడ్ 15లో ఫోన్‌ సెక్యూరిటీ కోసం పెద్ద పీట వేశారు. థెఫ్ట్ ప్రొటెక్షన్‌ కింద 3 కొత్త భద్రతా ఫీచర్లను తీసుకొచ్చింది. ఇవి చోరీకి గురైన సందర్భాల్లో ఫోన్ స్క్రీన్‌ను ఆటోమెటిక్‌గా లాక్‌ చేస్తాయి. స్మార్ట్‌ ఫోన్‌ చోరికి గురైతే ఈ ఫీచర్ ఏఐ టెక్నాలజీతో గుర్తించి వెంటనే మొబైల్‌ స్క్రీన్‌ను లాక్‌ చేసేస్తుంది.

2 / 5
ఆండ్రాయిడ్‌ 15లో ప్రైవేట్ స్పేస్‌ ఫీచర్‌ను అందించారు. ఈ ఫీచర్‌ను లాక్‌ చేస్తే మీ ఫోన్‌లోని యాప్స్‌ ఇతరులకు కనిపించవు. అలాగే యాప్ లిస్ట్​, రీసెంట్ యాప్స్​ వ్యూ, సెట్టింగ్స్, నోటిఫికేషన్స్ కూడా కనిపింకుండా చేసేందుకు ఈ ఫీచర్‌ ఉయోగపడుతుంది.

3 / 5
ఆండ్రాయిడ్‌ 15తో పిక్సెల్‌ ఫోల్డబుల్ లేదా పిక్సెల్‌ ట్యాబ్లెట్ యూజర్లు.. కస్టమైజ్డ్​ లేఅవుట్‌ను ఉపయోగించుకోవచచు. ఇందుకోసం స్క్రీన్‌పై పై తమ టాస్క్‌ బార్‌ను పిన్‌, అన్‌పిన్‌ చేసకోవచ్చు. దీంతో పాటు యాప్స్​ పెయిర్స్ కోసం షార్ట్‌ కక్ట్స్‌ను కూడా సేవ చేసుకోవచ్చు. ఇది స్ప్లిట్ స్కీన్‌లో మల్టీ టాస్కింగ్‌లు చేసుకోవచ్చు.

4 / 5
ఆండ్రాయిడ్‌ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో క్యారియర్‌ మెసేజింగ్‌ యాప్స్‌ ​ మొబైల్ లేదా వైఫై కనెక్షన్ లేకుండా మెసెజెస్‌ను పంపించేందుకు, రిసీవ్‌ చేసుకునేందుకు.. శాటిలైట్ కనెక్టివిటీని యూజ్​ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది.

5 / 5
గూగుల్‌కు సంబంధించిన అన్ని రకాల పిక్సెల్‌ ఫోన్‌లో ఈ ఫీచరను తీసుకొచ్చారు. ఇక ఆండ్రాయిడ్ 15లో తీసుకొచ్చిన ప్రధానమైన మార్పుల్లో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ ఎలిమెంట్స్, పాస్​కీలకు మెరుగైన సపోర్ట్​, థర్డ్​ పార్టీ యాప్స్​ కోసం అడ్వాన్స్డ్ కెమెరా కంట్రోల్స్ వంటివి ఉన్నాయి.