2 / 5
ఐఫోన్ 13 ఫోన్ అసలు ధర విషయానికొస్తే రూ. 59,600కాగా అమెజాన్ సేల్‌లో భాగంగా 17 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ.49,500కి సొంతం చేసుకోవచ్చు. అలాగే అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట పొందొచ్చు. ఈ లెక్కన ఈ ఫోన్‌ను కేవలం రూ. 48 వేలకే సొంతం చేసుకోవచ్చు.