AI వల్ల మీ ఉద్యోగానికి ప్రమాదం ఉందా? ఐక్యరాజ్యసమితి షాకింగ్‌ అధ్యయనం వెల్లడి..

|

Aug 28, 2023 | 10:26 AM

AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి చాలా మంది మనస్సులలో ఒక ప్రశ్న మెదులుతోంది. అది మన ఉద్యోగాలను మింగేస్తుందని. అయితే దీనికి సంబంధించి ఐక్యరాజ్యసమితి అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు దీన్ని అనేక రంగాల్లో వాడుకుని.. ఆ తర్వాత చాలా మంది ఉద్యోగాలను మింగేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేగానీ, AI మనిషికి..

1 / 6
యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ఇటీవల ఒక అధ్యయనాన్ని పూర్తి చేసింది. ఇందులో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మన ఉద్యోగాలను బలితీసుకోవదని చెప్పింది. కొత్త అధ్యయనంలో మరెన్నో ఆసక్తికర విషయాలను బయటపడింది.

2 / 6
ILO అధ్యయనంలో AI మనం పని చేసే విధానాన్ని మారుస్తుందని తెలిసింది. ఇది మనుషులు చేసే పనిని తీసుకోదని, మనిషికి పని లేకుండా చేయదని చెప్పింది. అంతేగానీ, పని తీరును మారుస్తుందన్నారు.

3 / 6
అధ్యయనం ప్రకారం, ఆటోమేషన్ కారణంగా కొన్ని ఉద్యోగాలు, పరిశ్రమలు పాక్షికంగా ప్రభావితం కావచ్చు. చాలా కంపెనీలు కొత్త తరం AIని అవలంబిస్తున్నాయి, తద్వారా అవి ఆవిష్కరణలో భాగం అవుతాయి. కొన్ని విషయాలు ఆటోమేషన్ అవుతుందన్నారు.

4 / 6
ChatGPT కాకుండా, Google, Microsoft వంటి టెక్ కంపెనీలు తమ స్వంత కృత్రిమ మేధస్సు వ్యవస్థలను రూపొందిస్తున్నాయి. గూగుల్ తన బార్డ్ ఏఐని సిద్ధం చేస్తోంది. గూగుల్‌తో సహా అనేక కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి.

5 / 6
చాట్‌జిపిటిని తీసుకురావడం ఉద్దేశ్యం మానవులకు సహాయం చేయడం. అయితే ఇప్పుడు దీన్ని అనేక రంగాల్లో వాడుకుని.. ఆ తర్వాత చాలా మంది ఉద్యోగాలను మింగేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేగానీ, AI మనిషికి సహాయం చేస్తుంది.

6 / 6
ఇకపోతే, ఇప్పటికే పదిహేను శాతం సంస్థలు ప్రస్తుతం కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నాయి. అయితే, ఆ గణాంకాలు వచ్చే ఏడాదిలో గణనీయంగా మారుతాయంటున్నారు నిపుణులు. రాబోయే ఏడాది కాలంలో 31 శాతం సంస్థలు AIలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు పని చేసే విధానాన్ని మారుస్తుంది. తద్వారా ఉద్యోగులు పని చేసే విధానం కూడా మారుతుంది.