Sugarcane: చెరకు లేని పొంగల్‌ని ఊహించలేం.. చెరకు తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

|

Jan 14, 2024 | 11:04 AM

సంక్రాంతి పండగ సమయంలో చేసే ప్రధాన ఆహారం పొంగల్. ముఖ్యంగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న గ్రామాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటారు. పొంగల్ అనే పేరు తమిళంలో పొంగు అనే పదం నుండి వచ్చింది. మొదటి రోజు భోగి కాగా రెండవ రోజు సంక్రాంతి.. ఈ రోజున సాంప్రదాయ తీపి వంటకం అయిన పరమాన్నం అంటే పొంగల్ ను తయారు చేస్తారు.

1 / 9
అందమైన కుండల్లో పాలు, బెల్లం, బియ్యంతో తయారు చేసే పొంగల్ ను చెరకు లేకుండా ఊహించలేం. ఎందుకంటే చెరకు గెడనే గరిటగా మార్చి పొంగల్ ను తయారు చేస్తారు. అంతేకాదు ఈ పొంగల్ ను ప్రసాదంగా, దేవతలకు, ఆవులకు పెట్టి అనంతరం ఇంటిలోని సభ్యులకు, స్నేహితులు పంపిణీ చేస్తారు. చెరకు టెస్టు కోసం మాత్రమే కాదు  ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని మీకు తెలుసా..? దీని ప్రయోజనాలు ఇవే..

2 / 9
చెరకులో పీచు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, థయామిన్, రైబోఫ్లావిన్, ప్రొటీన్ వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. అనిపించినప్పుడు చెరకు ముక్కను తినడానికి ప్రయత్నించండి. తక్షణ శక్తి లభిస్తుంది. దీనిలోని స్వీట్ నెస్ పనితీరును పెంచుతుంది. శరీరం ఆటోమేటిక్‌గా రిఫ్రెష్‌ అవుతుంది.

3 / 9
చెరకులో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.ఇది దంతాలు,ఎముకలను బలంగా చేస్తుంది. చెరకులో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది ఒత్తిడిని పెంచే హార్మోన్ల స్రావాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా చెరకును నమలడం ఒత్తిడి తగ్గుతుంది. 

4 / 9
 చెరకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇది చర్మం దెబ్బతినకుండా చర్మం ముడతలు పడకుండా చేసి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది.

5 / 9
 చెరకులో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి శరీరానికి అవసరమైన యాంటీ-ఆక్సిడెంట్లు ఉన్నాయి కనుక అంటువ్యాధుల నుండి రక్షించుకోవడానికి చెరకు మంచి ఔషధం.

6 / 9
చెరకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆహారం సాఫీగా జీర్ణమై అనవసరంగా కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. కాబట్టి శరీర బరువు కూడా ఉండకూడదు. అధిక శరీర బరువును తగ్గించడంలో కూడా చెరకు సహాయపడుతుంది.

7 / 9
 చెరకులో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి కాలేయ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

8 / 9

చెరకులో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలను వాటి ప్రారంభ దశలోనే పోరాడటానికి సహాయపడతాయి. చెరకులో పొటాషియం, సోడియం తక్కువగా ఉంటాయి. కనుక  ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీ సమస్యలను నివారిస్తుంది.

9 / 9
చెరకులో పొటాషియం పుష్కలంగా ఉంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.  కనుక  చెరుకుని కనీసం రోజుకు ఒకటి తినండి. రక్తపోటు అదుపులో ఉంటుంది.