
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 31 సిక్సులు కొట్టి బెన్ స్టోక్స్ అత్యధిక సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

17 ఇన్నింగ్స్‌లలో 27 సిక్సర్లు కొట్టి రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.

20 ఇన్నింగ్స్‌లలో 18 సిక్సర్లు కొట్టిన మయాంక్ అగర్వాల్.. మూడో స్థానాన్ని సంపాదించుకున్నాడు.

18 ఇన్నింగ్స్‌లలో 16 సిక్సర్లు కొట్టి నాలుగో స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు.

31 ఇన్నింగ్స్‌లలో 14 సిక్సర్లు కొట్టి జోస్ బట్లర్ ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.