MS Dhoni at dewri temple: ఐపీఎల్ ముందు దేవ్రీ మాత ఆలయంలో ధోనీ పూజలు.. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న మహీ..
MS Dhoni: ఐపీఎల్-2021 సీజన్‌కు ముందు చెన్నై జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ దేవ్రీ మాత ఆశీస్సులు తీసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితుడు సిమత్ లొహానీతో కలిసి ధోనీ ఆలయానికి వచ్చాడు.