MI vs RCB Playing XI IPL 2021: ఆర్సీబీ‌తో ముంబై ఢీ.. కోహ్లిసేనకు అదే మైనస్ కానుందా.!

మరికాసేపట్లో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే కొత్తగా టీంలోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ ఆడతాడా.? లేదా.? అనేది చూడాలి. ఈ నేపధ్యంలో రెండు టీమ్స్ ప్లేయింగ్ ఎలెవన్‌పై ఓ లుక్కేద్దాం..

MI vs RCB Playing XI IPL 2021: ఆర్సీబీ‌తో ముంబై ఢీ.. కోహ్లిసేనకు అదే మైనస్ కానుందా.!

Edited By: Ram Naramaneni

Updated on: Apr 09, 2021 | 3:20 PM